చంద్రబాబు కొత్త నినాదం ఇదే

నేడు జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి ఆరు పాలసీలు ఆమోదించామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఏపి ఇండస్ట్రియల్ , క్లీన్ గ్రీన్ ఎనర్జీ, ఏం ఎస్ ఏం ఈ, ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీ సహా ఆరు పాలసీలు ఆమోదించామని తెలిపారు.

Post Published By: Vencateshg
Updated : 16 October 2024, 6:56 PM IST

Published : 
  • 16 October 2024, 6:56 PM IST

Exit mobile version