Ali: 2024లో పోటీకి సిద్ధమైన అలీ.. బరిలో దిగేది అక్కడి నుంచేనా ?

వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అసెంబ్లీ బరిలో నిలవాలని అలీ చూస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఆయన కొన్ని సీట్లపై కన్నేశారని.. వాటిలో ఏదో ఒకటి దక్కించుకోవాలని పట్టుదలో ఉన్నారట.

Post Published By: Raju Cln
Updated : 23 February 2023, 3:09 PM IST

Published : 
  • 23 February 2023, 3:09 PM IST

Exit mobile version