“గతంలో నేను ప్రపంచ దేశాల యాత్రలకు వెళ్ళినప్పుడు ఎక్కువగా స్నేహితుల తోటి కలిసి వెళ్తుండేవాడిని. ఈసారి మనవరాలు శ్రేష్ట (14), మనవడు జయరాం (13)లను దసరా సెలవుల్లో ఫ్రాన్స్ ఇటలీ దేశాల్లో స్టడీ టూర్ లాగా చేయాలని నేను పురందరేశ్వరి నిర్ణయించాము.