“దేనికైనా ఒక హద్దు ఉంటుంది మధు… ఒకవైపు వాణి… మరోవైపు నా కూతురు హై౦దవి ఇంట్లోకి వస్తాం అని గొడవ చేస్తున్నారు, నీ మీద నా మీద సానుభూతి కంటే జనాల్లో కోపం ఎక్కువగా ఉంది. మధ్యవర్తులు చేసే ప్రయత్నాలు నీకు తెలుసు. నువ్వు ఇలా వరుసగా రీల్స్ పోస్ట్ చేస్తుంటే గొడవ ఇంకా పెరుగుతుంది కదా…? ఇన్స్టాగ్రాం కొన్ని రోజులు ఆపితే ఏమైనా అవుతుందా చెప్పు… నా మాట విను నాన్న. వాళ్ళను ఎందుకు అలా […]
