వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం.. ఏపీ రాజకీయాల్లో రచ్చ రేపుతోంది. అతడు ఆమె.. ఇంతలో ఈమె అన్నట్లు.. దువ్వాడ, ఆయన భార్య.. మధ్యలో మాధురి.. ఈ కుటుంబ కథా చిత్రమ్ రాజకీయాలను వేడెక్కిస్తోంది. దువ్వాడ ఎపిసోడ్‌తో.. వైసీపీ మరింతలా ఇరుకునపడినట్లు అవుతోంది. వైసీపీ నేతలు అంతా కళాకారులే అనే సెటైర్లు పేలుతున్నాయ్ సోషల్ మీడియాలో. ఇవాళ దువ్వాడ.. నిన్న విజయసాయి.. అంతకుముందు అవంతి, గోరంట్ల.. ఇలా ప్రతీ ఒక్కరి వివాదాలను ఫ్రెష్‌గా తెరమీదకు తీసుకువస్తున్నారు. ఇలా […]
