తనపై నమోదు చేసిన కేసులపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. తనపై 11 సేక్షన్లతో కేసు నమోదు చేశారనన్నారు. తన బిడ్డకు అన్యాయం జరిగిందని బిడ్డ తండ్రి కోరితే న్యాయం చేయాలని వెళ్ళానని తెలిపిన ఆయన… బిడ్డకు సరైన వైద్యం అందించాలని తిరుపతి వైద్యులను కోరానని పేర్కొన్నారు.
