కడప ఎంపీ… అవినాష్ రెడ్డి బెయిల్ కండిషన్ సడలించాలనే పిటిషన్ పై హైకోర్టు లో విచారణ జరిగింది. హైకోర్టు ఇచ్చిన ముందోస్తు బెయిల్ కండిషన్ లను సడలించాలని హైకోర్టును ఆశ్రయించారు ఎంపీ అవినాష్ రెడ్డి,