KCR in AP: ఏపీని దెబ్బతీసి.. ఓట్లెలా అడుగుతారు కేసీఆర్?

ఏపీ దుస్థితికి కారణం అయిన కేసీఆర్.. ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు ఓట్లు అడుగుతారు అంటూ.. చర్చ మొదలైంది. బీఆర్ఎస్‌ పార్టీకి ఇప్పుడు సవాళ్లు ఎదురుకాకపోవచ్చు.. ఎన్నికల టైమ్‌కు స్టార్ట్ అవుతాయ్ నిలదీతలు !

Post Published By: Raju Cln
Updated : 2 March 2023, 1:35 PM IST

Published : 
  • 2 March 2023, 1:35 PM IST

Exit mobile version