తమిళ టైగర్ ప్రభాకరన్ బతికే ఉన్నాడా ? త్వరలో ప్రజల ముందుకు వస్తున్నారా ?

ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ బతికే ఉన్నాడా ? త్వరలో ప్రజల ముందుకు రాబోతున్నారా ? శ్రీలంక సైన్యం చేతిలో హతమవలేదా ? బతికే ఉంటే…ఇంతకాలం ఎక్కడున్నాడు ? ఏం చేస్తున్నాడు ? ఇంతకీ ప్రభాకరన్ సజీవంగానే ఉన్నాడా ? ప్రభాకరన్ సజీవంగా ఉన్నారన్న వార్తలపై శ్రీలంక ఏమంటోంది ? ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది.

Post Published By: Vencateshg
Updated : 29 January 2025, 5:46 PM IST

Published : 
  • 29 January 2025, 5:46 PM IST

Exit mobile version