జగన్ దెబ్బ అదుర్స్ కదా.. ప్రతిపక్ష హోదా సంగతేంటి ?
రానని చెప్పి వచ్చినప్పుడే.. ఊరికే రారు మహానుభావులు అనుకున్నారంతా ! ఏపీ అసెంబ్లీ ఓవరాల్ ఎపిసోడ్ చూశాక అదే నిజం అనిపిస్తోంది కూడా ! కూటమి అధికారంలోకి వచ్చాక.. ఎప్పుడూ లేనంత ఆసక్తి రేపాయ్ ఈసారి అసెంబ్లీ సమావేశాలు.