బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ మధ్య మాటల యుద్ధం ఇప్పుడు ఇంటి వరకు వెళ్ళింది. అరికేపూడి గాంధీ ఇంటికి వస్తా అంటూ కౌశిక్ రెడ్డి సవాల్ చేయగా… దాన్ని గాంధీ సీరియస్ గా తీసుకున్నారు.