అసెంబ్లీకి కేసీఆర్‌ ! అసెంబ్లీ అదిరిపోవాల్సిందే

బీఆర్ఎస్‌ నేతలతో వరుసగా భేటీలు సమావేశాలు నిర్వహిస్తున్న గులాబీ బాస్‌ కేసీఆర్‌ ఈ దఫా సమావేశాలకు హాజరవుతారా? ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా ? ఇప్పుడు ఇదే అధికార ప్రతిపక్ష పార్టీలో అత్యంత ఆసక్తిగా మారిన విషయం. ఎన్నికలు ముగిసి ఏడాది గడుస్తున్నా ఒకటి రెండు సార్లు మినహా కేసీఆర్ బయటకు రాలేదు.

Post Published By: Vencateshg
Updated : 10 December 2024, 7:45 PM IST

Published : 
  • 10 December 2024, 7:45 PM IST

Exit mobile version