Top Story: క్యాబినెట్లో ఎవరు ఇన్? ఎవరు అవుట్…?
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ మొదటి వారంలో మంత్రివర్గ ప్రక్షాళన… విస్తరణ జరగబోతోంది. క్యాబినెట్లో మిగిలి ఉన్న రెండు మంత్రి పదవులు భర్తీ చేయడమే కాకుండా, ముగ్గురు లేదా నలుగురిని మంత్రులుగా తప్పించి కొత్త వాళ్లకి అవకాశం ఇవ్వబోతోంది కాంగ్రెస్ అధిష్టానం.