Top story: కేసీఆర్‌ని బయటకు లాగే సైకలాజికల్ గేమ్..? కేసీఆర్ ప్రతిపక్ష హోదా రద్దు..? రేవంత్ రెడ్డి మైండ్ బ్లోయింగ్ మాస్టర్ ప్లాన్.!
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఎలా సాగుతున్నాయో చూస్తున్నారు కదా..? అసెంబ్లీ లోపల అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ పీక్స్‌కి చేరింది. హరీష్ రావు, కేటీఆర్ అసెంబ్లీలో స్పీకర్ పోడియం ముందు మైకులు పట్టుకుని యుద్ధం చేస్తుంటే