వైసీపీ సీనియర్ నేత లక్ష్మీపార్వతి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఐటీడీపీ వారు ఎంతో దారుణంగా మహిళలపై కూడా పోస్టులు పెడుతున్నారని… తెనాలికి చెందిన గీతాంజలి వీరి పోస్టుల దెబ్బకు ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నారు. హిట్లర్ లాంటి వారే దిక్కూమొక్కు లేకుండా చనిపోయారు…
