ఎన్నికల్లో పోటీ చేస్తా మరో ట్విస్ట్‌ ఇచ్చిన మాధురి

దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వల మాధురి.. ఈ ఇద్దరు ఇప్పుడు న్యూస్‌లో, సోషల్‌ మీడియాలోనే కాదు.. మొత్తం ఏపీ మొత్తం ఫేమస్‌ అయ్యారు. మాధురి వల్లే భర్త తనకు దూరమయ్యాడని దువ్వాడ భార్య ఎప్పుడైతే రోడ్డెక్కిందో.. వీళ్ల వ్యవహారం రాష్ట్రమంతా హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.

Post Published By: Vencateshg
Updated : 17 August 2024, 6:42 PM IST

Published : 
  • 17 August 2024, 6:42 PM IST

Exit mobile version