RAJAIAH, MUTHIREDDY: పాపం.. ఆగమైన్రు! పనిలోకి ఎక్కలే.. పదవులు పోయినయ్..!

ఎమ్మెల్యే టికెట్‌‌ దక్కకపోయినా కార్పొరేషన్‌‌ చైర్మన్‌‌గా అయినా కొన్నేళ్లపాటు కొనసాగవచ్చని అనుకున్నారు తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. వాళ్ళే కాదు.. BRS సర్కార్ లాస్ట్ టూ, త్రీ ఇయర్స్ ముందు ఇచ్చిన కార్పొరేషన్‌‌ పోస్టులను దక్కించుకున్న లీడర్లు కూడా పూర్తిగా కుదురుకోకముందే రిజైన్ చేయాల్సి వచ్చింది.

Post Published By: narender Thiru
Updated : 9 December 2023, 7:29 PM IST

Published : 
  • 10 December 2023, 7:29 AM IST

Exit mobile version