వైసీపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.