వరదలను ఏపీని చుట్టుముడితే.. ఓ వీడియో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ముంచెత్తింది. టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం ఘటన తీవ్ర వివాదంగా మారింది. టీడీపీకి చెందిన మహిళ నేతపై.. ఎమ్మెల్యే ఆదిమూలం రొమాన్స్ వీడియోలు తెలుగు స్టేట్స్‌లో హల్‌చల్ చేశాయ్.