Ravi Prakash: RTVకి రిపబ్లిక్ టీవీ ఝలక్.. రాజకీయ శక్తులు అతన్ని వెంటాడుతున్నాయా?

తెలుగు మీడియా గురించి ఐడియా ఉన్న ప్రతీ ఒక్కరికి తెలిసిన పేరు రవిప్రకాశ్‌. టీవీ 9లాంటి సంస్థతో తెలుగునాట సంచలనాలు క్రియేట్ చేశాడు. టీవీ9 ఏళ్లకు ఏళ్లు నంబర్‌ వన్ స్థానంలో ఉందంటే.. అదంతా రవిప్రకాశ్ కష్టమే ! ఐతే ఆ తర్వాత ఆ సంస్థ చేతులు మారడం.. రవిప్రకాశ్‌ను గెంటేయడం జరిగింది. షేర్లు, కేసులు.. లోగోల అమ్మకాలు అంటూ రకరకాల కేసులు రవిప్రకాశ్ చుట్టూ తిరిగాయ్ ఆ మధ్య ! దీంతో మీడియాకు దూరంగా ఉన్నట్లు కనిపించారు.

Post Published By: Srikar Creator
Updated : 9 May 2023, 5:33 PM IST

Published : 
  • 9 May 2023, 5:33 PM IST

Exit mobile version