బ్రేకింగ్: శ్రీవారికి నిద్ర లేకుండా చేస్తున్నారు

మాజీ మంత్రి రోజా కూటమి ప్రభుత్వం నిప్పులు చెరిగారు. అవసరం లేకపోయినా వేల సంఖ్యలో బ్రేక్‌ దర్శనాలు ఇస్తూ స్వామి వారికి నిద్ర లేకుండా చేస్తున్నారంటూ మండిపడ్డారు.

Post Published By: Vencateshg
Updated : 31 March 2025, 3:28 PM IST

Published : 
  • 31 March 2025, 3:28 PM IST

Exit mobile version