తిరుమల లడ్డు కల్తీకి జగన్ కి సంబంధం లేదు. ఇది టీటీడీ బోర్డు కి సంబంధించిన వ్యవహారం. ఈ స్టేట్మెంట్ ఏపీ అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఇచ్చినది.
ఆంధ్రప్రదేశ్ లో కల్తీ లడ్డు వ్యవహారంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. వైసీపీపై టీడీపీ పెద్ద పోరాటమే చేస్తోంది. ఇలాంటి సమయంలో డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ చేసిన ఓ కామెంట్ కు ఇప్పుడు డబుల్ మీనింగ్ వస్తోంది
ఏపీ శాసన సభా సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ఓ కీలక అడుగు వేస్తోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అందరికీ క్రీడా పోటీలు నిర్వహిస్తోంది. గత ఏడాది కూడా ఈ పోటీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సంగతి తెలిసిందే
పొలిటికల్ మైండ్ గేమ్స్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్.. పీహెచ్డీ చేసేసారు. తప్పు తమదే అయినా, ప్రత్యర్ధిది అయినా సరే.. మైండ్ గేమ్ ఆడటంతో లేటెస్ట్ పొలిటికల్ వరల్డ్ లో జగన్ ను బీట్ చేసే పొలిటికల్ లీడర్ కనపడటం లేదు
డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో వైసీపీ నేత అనంతబాబు భార్య పాత్ర ఉందా ? హత్యకు ప్రేరించడమే కాదు…ఆధారాలను ధ్వంసం చేయడంలో కీలకంగా వ్యవహరించారా ?
నేటి రాజకీయాల్లో బూతులు మాట్లాడినా, దాడులు చేసినా, దొమ్మీలు, కూనీలు చేసినా, జైలుకు వెళ్ళినా వచ్చే ఇమేజ్ వేరు. ఆ ఇమేజ్ కు క్రేజ్ వేరు.. ఆ లీడర్ డామినేషన్ లెవెల్స్ వేరు.
ఎప్స్టిన్ ఫైల్స్లో ఆరోపణలో ఎదుర్కొంటున్న బిల్గేట్స్…ఏపీలో పర్యటించడం దుమారం రేపుతోంది. ఎప్స్టిన్ ఫైల్స్ కారణంగానే…ఏఐ సదస్సుకు దూరంగా ఉంచారు.
ఏపీలో ఏదైనా రాజకీయమే. పెళ్లి…. చావు… పరామర్శ ఏదైనా సరే ప్రత్యర్థులు రచ్చ రచ్చ చేసి వదిలిపెడతారు.
ప్రతీకార దాడులతో, ప్రతీకార రాజకీయాలలో ఏపీ తగలబడుతుందా? పార్టీ, కులం, మతం, వర్గం…. పేరుతో జనం గ్రూపులుగా విడిపోయి కొట్టుకు చస్తున్నారా?