రోజా కోసం వెతుకుతున్న జనం… వైసిపి క్యాడర్
ఒకప్పుడు రోజు… ప్రెస్ మీట్లతో, వివాదాస్పద కామెంట్లతో తెలుగు రాష్ట్రాల రాజకీయాలను వేడెక్కించిన మాజీ మంత్రి, వైసిపి నాయకురాలు రోజా ఎక్కడా కనిపించడం లేదు. ఏపీ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయిన తర్వాత ఒక్కసారి మాత్రమే ఆమె పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని వచ్చి కలిశారు. ఆ తర్వాత మళ్లీ జనం ముందుకు రాలేదు, జిల్లా రాజకీయాలను పట్టించుకోలేదు. కనీసం తన నియోజకవర్గం నగరిని కూడా ఆమె పలకరించలేదు. హఠాత్తుగా రోజా ఒక పొట్టి గౌన్ వేసుకుని […]