వైఎస్ కుటుంబ రచ్చపై తెలుగుదేశం పార్టీ సంచలన లేఖలు బయటపెట్టింది. వైఎస్ జగన్, షర్మిల మధ్య రాయబేరం నడుస్తోందనే ప్రచారం నడుస్తొంటే టీడీపీ తన సోషల్ మీడియా ఖాతాల్లో కీలక లేఖలను బహిర్గతం చేసింది.