దువ్వాడ వాణి వ్యాఖ్యలపై తాజాగా దివ్వెల మాధురి వీడియో విడుదల చేసారు. తలకు క్లాట్ అయి బ్లీడింగ్ అవుతున్న కారణంగా డాక్టర్స్ రెస్ట్ తీసుకోమన్నారు అని ఆమె పేర్కొన్నారు.