Vijayawada YCP: బెజవాడ సెంట్రల్ సీటుపై వైసీపీలో పంచాయతీ

విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌కు సెంట్రల్ సీటు కేటాయించినప్పటి నుంచి ఈ రచ్చ మొదలైంది. సెంట్రల్‌ ఎమ్మెల్యే విష్ణు, ఆయన వర్గం వెలంపల్లికి సహకరించకపోవటం, అదే విషయం ఫిర్యాదుల రూపంలో అధిష్టానానికి వెళ్ళడంతో వర్గపోరు ఓ రేంజ్‌కి చేరింది.

Post Published By: narender Thiru
Updated : 2 February 2024, 2:20 PM IST

Published : 
  • 2 February 2024, 2:20 PM IST

Exit mobile version