టాటా భుజం మీద చెయ్యి వేసేంత క్లోజ్ ఫ్రెండ్ అసలు ఎవరీ శాంతను నాయుడు
ఇంట్లో వాడుకునే గుండుపిన్ను దగ్గర్నించి ఆకాశంలో ఎగిరే విమానం వరకూ.. అన్ని వ్యాపారాల్లో అందె వేసిన చేయి రతన్ టాటాది. ఆయన మరణం నిజంగా ఈ దేశానికి ఓ తీరని లోటు. అలాంటి మహనీయుడు ఇక లేరనే వార్తను ఈ దేశం జీర్ణించుకోలేకపోయింది.