ఉత్తరఖండ్ లోని ఉత్తర కాశీలోని సొరంగంలో…41 మంది కార్మికులు చిక్కుకుపోయారు. వారందర్ని బయటకు తీసుకొచ్చేందుకు…ఎన్ని ప్రయత్నాలు చేయాలో…అన్ని చేసింది అక్కడి సర్కార్.