ఉగ్రవాదులు పెహల్గామ్ నే ఎందుకు టార్గెట్ చేసారు? వాళ్ళ హిట్ లిస్ట్ లో ఉన్నది ఎవరు?
కాశ్మీర్” ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పర్యాటకులు.. జీవితంలో ఒక్కసారి అయినా ఈ ప్రాంతాన్ని చూడాలని కలలు కంటూ ఉంటారు. ఎత్తైన కొండలు మంచు పర్వతాలు పచ్చిక బైళ్ళు… ఎన్నో కనువిందు చేసే దృశ్యాలు కాశ్మీర్ సొంతం.