రాజ్యసభ ఎంపీ, నెల్లూరు వైసీపీలో కీలకనేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Chevireddy Baskar Reddy) పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిపోవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది. జగన్ కు అత్యంత సన్నిహితుడైన వేమిరెడ్డి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడని అందరూ ఆశ్చర్యపోతున్నారు. పరిస్థితి బాలేదని… నెల్లూరు జిల్లాలో సగానికి పైగా ఎమ్మెల్యేలను మార్చాలని వేమిరెడ్డి చేసిన విజ్ఞప్తిని సీఎం జగన్ పట్టించుకోలేదు.

Will you threaten me... will you show me what my guts are...