YCP vs TDP: వైసీపీతో పోటీకి టీడీపీ సూపర్‌ప్లాన్‌.. సారథుల యుద్ధం ఎలా సాగబోతోంది ?

గృహసారధులు, కుటుంబసారధుల మధ్య యుద్ధం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. కుటుంబాలకు కలిసే క్రమంలో రెండుపార్టీల సారధుల మధ్య పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందనే టెన్షన్ కూడా కనిపిస్తోంది.

Post Published By: Raju Cln
Updated : 19 February 2023, 2:26 PM IST

Published : 
  • 19 February 2023, 2:26 PM IST

Exit mobile version