పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్‌కు బెదిరింపులు వస్తున్నాయి. ఈ బెదిరింపులు ఉగ్రవాదుల నుంచో శతృవుల నుంచో కాదు. కట్టుకున్న భార్య నుంచి. అవును.. ఎక్కువ చేస్తే నగ్న ఫొటోలు లీక్ చేస్తానంటూ పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ మాజీ భార్య ఇంద్రప్రీత్ కౌర్ సంచలన కామెంట్స్ చేశారు.
Your nude photos will be leaked.. CM's ex-wife threatened..