శ్యామలకు షాక్ ఇచ్చిన జగన్.. మీడియాతో మాట్లాడకని వార్నింగ్

వైసీపీలో గత కొన్ని రోజుల నుంచి యాంకర్ శ్యామల హడావుడి ఎక్కువగా కనబడుతోంది. పార్టీ కోసం గత 15 ఏళ్ళ నుంచి కష్టపడిన వారి కంటే ఆమె సందడి ఎక్కువగా చేసింది. మీడియా ముందు డైలాగులు కూడా ఎక్కువగానే వినిపించింది. పదేపదే మీడియా సమావేశాల్లో కనపడుతూ అధికార పార్టీపై విమర్శలు చేస్తుంది శ్యామల.

Post Published By: Vencateshg
Updated : 29 January 2025, 4:42 PM IST

Published : 
  • 29 January 2025, 4:42 PM IST

Exit mobile version