జగన్ కు దిమ్మతిరిగే షాక్

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారు ఆయన సోదరి, వైఎస్ వివేకా కుమార్తె సునితా రెడ్డి. ఏపీ అసెంబ్లీకి ఈ ఉదయం వచ్చిన ఆమె… డిప్యూటి స్పీకర్ రఘురామా కృష్ణం రాజుతో భేటీ అయ్యారు.

Post Published By: Vencateshg
Updated : 19 November 2024, 1:31 PM IST

Published : 
  • 19 November 2024, 1:31 PM IST

Exit mobile version