YSRCP: అలీకి వైసీపీ టిక్కెట్.. ఎక్కడినుంచంటే..

అలీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని వైసీపీ అధిష్టానం కూడా పరిశీలిస్తోంది. ప్రస్తుతం విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేగా మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఉన్నారు.

Post Published By: narender Thiru
Updated : 20 December 2023, 5:29 PM IST

Published : 
  • 20 December 2023, 5:29 PM IST

Exit mobile version