అసలు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ అంటే ఏంటీ…?

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను వాతావరణ శాఖ హెచ్చరించింది. అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు బయటకు రావొద్దని రెడ్ అలెర్ట్ జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రావొద్దని అత్యంత జాగ్రత్తగా ఇంట్లోనే ఉండి సురక్షితంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. పలు ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్, కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలెర్ట్, మరికొన్ని ప్రాంతాల్లో ఎల్లో […]

Post Published By: Vencateshg
Updated : 31 August 2024, 7:00 PM IST

Published : 
  • 31 August 2024, 7:00 PM IST

Exit mobile version