Aliens: సముద్రంలో 7వేల ఏళ్ల నాటి రహదారి.. ఏలియన్స్‌ ఈ దారిని నిర్మించారా?

సముద్రంలో మీద రోడ్లు, వంతెనలు, రైలు మార్గాలు చూసి ఉంటారు. ఈ మధ్య సముద్రం లోపల కూడా రైళ్లు వెళ్తున్నాయ్. ఐతే సముద్ర గర్భంలో రోడ్డు ఉంది.. దాని మీద ప్రయాణం చేసేవారు అంటే నమ్ముతారా.. నమ్మి తీరాలి. ఎందుకంటే అది నిజం కాబట్టి !

Post Published By: Srikar Creator
Updated : 21 May 2023, 3:24 PM IST

Published : 
  • 21 May 2023, 3:24 PM IST

Exit mobile version