Adventure: 500 రోజులు.. గుహలో ఒంటరిగా.. ఆ మహిళ ధైర్యానికి సెల్యూట్ చేయాల్సిందే..!

ఆమెది జగమంత కుటుంబం.. బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు.. ఇలా ఆమెకంటూ ఓ బలం..బలగం ఉంది. కానీ ఆమె ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 500 రోజుల పాటు ఏకాకి జీవితాన్ని గడిపింది. అది కూడా జనసమూహాల మధ్య ఉండే ఏ అపార్ట్‌ మెంట్‌లోనే.. ప్రకృతికి దగ్గరగా అడవిలోనో కాదు.. ఏకంగా కొండ గుహలోకి వెళ్లిపోయింది. ఆ 500 రోజులు ఆమె తనదైన ప్రపంచంలో బతికేసింది. ఇంతకీ ఆమె ఎందుకలా చేసింది..? ఒంటరి జీవితం వెనుక ఉన్న కథేంటి ?

Post Published By: Srikar Creator
Updated : 17 April 2023, 4:51 PM IST

Published : 
  • 17 April 2023, 4:51 PM IST

Exit mobile version