Tony Fernandes: వర్చువల్ మీటింగ్‌లో మసాజ్ చేయించుకున్న సీఈవో.. మండిపడుతున్న నెటిజన్లు..

ఎయిర్ ఏసియా సీఈవో టోనీ ఫెర్నాండేజ్ తాజాగా లింక్డ్ ఇన్‌లో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్టులో షర్ట్ లేకుండా మసాజ్ చేయించుకుంటూ ఉన్న ఒక ఫొటో కూడా షేర్ చేశాడు. అలాగే మేనేజ్‌మెంట్ మీటింగ్‌లో పాల్గొన్నట్లు చెప్పుకొచ్చాడు.

Post Published By: narender Thiru
Updated : 17 October 2023, 8:36 PM IST

Published : 
  • 17 October 2023, 8:36 PM IST

Exit mobile version