Anti Climbing Paint: ఈ పెయింట్‌ వేసుకుంటే మీ ఇంట్లో చోరీ జరగదు..

ఇంటికి తాళం వేసి ఎక్కడికైనా వెళ్లాలంటే ప్రతీ ఒక్కరికీ ఉండే ఒకే ఒక్క భయం దొంగలు. దొంగల నుంచి ఇంటిని కాపాడుకునేందుకు ఎన్నో ఉపాయాలు చేస్తూ ఉంటారు చాలా మంది. ఏవేవో ఎలక్ట్రానిక్స్‌ను సెక్యురిటీగా ఇంట్లో పెడుతుంటారు. ఇప్పటి వరకూ సీసీ కెమెరాలు, అలారం బజర్‌లు మాత్రమే చూశాం. కానీ ఓ పెయింట్‌ మీ ఇంటిని దొంగతనాల నుంచి కాపాడుతుంది. దొంగలను ఈజీగా పట్టిస్తుంది అని మీకు తెలుసా. లేదంటే ఇప్పుడు తెలుసుకోండి.

Post Published By: Srikar Creator
Updated : 27 April 2023, 1:00 PM IST

Published : 
  • 27 April 2023, 1:00 PM IST

Exit mobile version