Bihar Caste Survey: బిహార్‌లో పూర్తైన కుల గణన.. ఎవరి శాతం ఎంతంటే..?

ఈ డేటా ప్రకారం రాష్ట్ర జనాభాలో 63శాతం మంది ఓబీసీలు, ఈబీసీలు ఉన్నట్లు తేలింది. జనాభాలో ఈబీసీ వాటా 36శాతంకాగా, ఓబీసీల వాటా 27.13శాతంగా ఉంది. అంటే అత్యధిక జనాభా ఓబీసీలు, ఈబీసీలదే. అలాగే 19.7శాతం మంది ఎస్​సీలు 1.7శాతం మంది ఎస్​టీలు ఉన్నారు.

Post Published By: narender Thiru
Updated : 2 October 2023, 3:49 PM IST

Published : 
  • 2 October 2023, 3:49 PM IST

Exit mobile version