ఇవాళ అంతర్జాతీయ పాస్ వర్డ్స్ (International Password) మార్చే రోజు… అంటే ఇంటర్నేషనల్ ఛేంజ్ పాస్ వర్డ్ డే.. అదేంటి… అలాంటి డే కూడా ఒకటి ఉందా అని ఆశ్చర్య పోతున్నారా… అవును… ఉంది ఖచ్చితంగా… చాలామంది తమ పాస్ వర్డ్స్ ని ఈజీగా గుర్తుంచుకోవడం కోసం… చాలా తేలికగా పెట్టుకుంటున్నారు.

Change your password today!