Kedarnath Yatra 2024 : మే 10న చోట చార్ ధామ్ కేదార్‌నాథ్ ఆలయం ఓపెన్..

కేధార్ నాథ్ ఆలయం భారత దేశంలో ఉన్న జ్యోతిర్లింగ (Jyothirlingam) క్షేత్రమైన‌ ఈ ఆల‌యాన్ని కూడా ఒకటి. కాగా ఈ సంవత్సరం కేధార్ నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ మే 10వ తేదీన ఉదయం 7 గంటలకు ఆలయ తలుపులను భారత ఆర్మీ ఆర్వర్యంలో తెరవనున్నారు. ఈ విష‌యాన్ని బద్రీనాథ్‌-కేదార్‌నాథ్ ఆల‌య క‌మిటీ చైర్మెన్ అజేంద్ర అజ‌య్ (Ajendra Ajay) తెలిపారు. చార్‌థామ్ (Char Dham Yatra) యాత్రలో భాగంగా కేదార్‌నాథ్ ఆల‌య ద్వారాల‌ను మే 10వ తేదీన ఉదయం 7 గంటలకు తెర‌వ‌నున్నట్లు ఆయ‌న చెప్పారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 8 May 2024, 6:00 PM IST

Published : 
  • 8 May 2024, 6:00 PM IST

Exit mobile version