ప్రతి 50,000 సంవత్సరాలకు ఒకసారి సూర్యుని చుట్టూ తిరిగే అరుదైన ఆకుపచ్చ తోకచుక్క మన గ్రహం మీదుగా ఎగురబోతోంది. జనవరి 31న కానీ ఫిబ్రవరి 1 రాత్రి కామెట్ C/2022 E3 (ZTF) అనే శకలం భూమికి అత్యంత సమీపంగా చేరుకుంటుంది. కెనడియన్లు దానిని గుర్తించడానికి అనువైన ప్రదేశంలో ఉన్నారు. అసలు కామెట్ అంటే ఏమిటి అనే సందేహం అందరిలో కలుగవచ్చు. కామెట్ అనేది మంచుతో కూడిన అంతరిక్ష శిల. ఇది సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు అది […]

COMET BRIGHT LIGHT WITH YELLO TAIL