Fake platelet count: ఆ డాక్టర్లకు డబ్బులే ముఖ్యమా? ఫేక్‌ ప్లేట్‌లెట్‌ కౌంట్‌ రిపోర్టుతో లేనిపోని రోగాలు

జ్వరముందని వెళ్తే బ్లడ్‌ టెస్ట్‌ అంటారు.. మన మంచికే అని చేయించుకుంటే ప్లేట్‌లెట్‌ కౌంట్‌ పడిపోయిందని.. కాసేపట్లో నువ్వు పైకిపోతావ్‌(సచ్చిపోతావ్‌) అన్న రేంజ్‌లో భయపెడతారు. అడ్మిట్ అవ్వమంటారు..అవసరంలేని ట్రీట్‌మెంట్‌ చేస్తారు..డబ్బులు స్వాహా చేస్తారు..ఇది దేశవ్యాప్తంగా చాలా ఆస్పత్రిల్లో ఉండే సంప్రదాయం.

Post Published By: Raju Cln
Updated : 3 June 2023, 11:46 AM IST

Published : 
  • 3 June 2023, 11:46 AM IST

Exit mobile version