Users WhatsApp Block : ఇలా చేశారంటే మీ వాట్సాప్‌ బ్లాక్‌.. జీవితంలో మళ్లీ వాడలేరు..

యూజర్స్‌ ఇన్ఫర్మేషన్‌ కాన్ఫిడెన్షియల్‌ (Users’ information is confidential) గా ఉంచడంలో నెంబర్‌ వన్‌గా ఉండే వాట్సాప్‌ భారీ యాక్షన్‌ తీసుకుంది. వాట్సాప్‌ (WhatsApp) నిబంధనలతో పాటు దేశ చట్టాలు మీరుతున్న 2 కోట్ల మంది యూజర్స్‌ అకౌంట్స్‌ బ్లాక్‌ చేసింది. ఈ మేరకు ఓ అధికారికి రిపోర్ట్‌ను కూడా రిలీజ్‌ చేసింది వాట్సాప్‌.

Post Published By: Suresh Dialtelugu
Updated : 3 May 2024, 5:30 PM IST

Published : 
  • 3 May 2024, 5:30 PM IST

Exit mobile version