Another Planet, Solar System : భూమి లాంటి మరో గ్రహాన్ని గుర్తించిన నాసా..

సౌర కుటుంబానికి ఆవతల భూమి లాంటి మరో గ్రహాన్ని గుర్తించింది నాసా. దానికి ‘కే2-18 బి’ అని పేరు కూడా పెట్టింది. నిజానికి ఈ గ్రహాన్ని 2015లోనే గుర్తించారు. ఓ చిన్నపాటి నక్షత్ర మండలంలోన ఈ గ్రహం తిరుగుతోంది. భూమి కంటే 2.6 రెట్లు పెద్దగా ఉన్న ఈ గ్రహాంపై చాలా కాలంగా టెలిస్కోప్‌ ద్వారా ప్రయోగాలు చేస్తోంది నాసా.

Post Published By: Suresh Dialtelugu
Updated : 15 September 2023, 1:44 PM IST

Published : 
  • 15 September 2023, 1:44 PM IST

Exit mobile version