On Her Way: ఒక సృజనాత్మక ఆలోచన వెనుక ఇద్దరమ్మాయిలు..!

అమ్మాయి అనగానే కొందరిలో అనిపించే భావన అందంగా ఉందా..? మరికొందరిలో అయితే అణుకువ కలిగి ఉందా..? అని అంటూ ఉంటారు. అలాంటి అమ్మాయి ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళాలంటే చాలా జాగ్రత్తలు సూచనలు తీసుకోవాల్సి వస్తుంది. అన్ని సక్రమంగా తీసుకున్నప్పటికీ వె‌ళ్లే ప్రయాణంలో ఏవో ఒక అసౌకర్యం సమాజం కలిగిస్తుంది. ఆసమాజంలో పురుషులు, స్త్రీలు ఎవరైనా ఉండవచ్చు. తనకు కావల్సిన స్వేచ్ఛను ఎప్పుడూ ఆమెకు అందించదు. అలాంటి పరిస్థితుల నుంచి వచ్చిందే ఈ ఆన్ హర్ వే అనే స్టార్టప్ సంస్థ. ఏమిటి ఆ సంస్థ ప్రత్యేకత అని మీలో సందేశం కలుగవచ్చు. మహిళలు తమకు ఇష్టం వచ్చినట్లు ఎక్కడికైనా తిరిగేలా ప్రణాళికలు రచించి పూర్తి బాధ్యత తీసుకుంటారు. వారికి నచ్చిన విధంగా విహారయాత్రలో అనుభూతిని కలిగిస్తారు. ఇది ఎలా సాధ్యమో ఇందులో చెప్పిన విషయాలు చదివితే ఒక అవగాహన వస్తుంది.

Post Published By: Srikar Creator
Updated : 4 March 2023, 5:53 PM IST

Published : 
  • 4 March 2023, 5:53 PM IST

Exit mobile version