Results: పేరెంట్స్ పైత్యం! ఏ గ్రూప్ తీసుకోవాలో కూడా మీరే చెప్తారా? వాళ్లకి తెలియదా?
పిల్లలకు ఏ సబ్జెక్ట్ వచ్చొ..ఏ సబ్జెక్ట్ రాదో తెలుసుకోరు..! కార్పొరెట్ కాలేజీల పీఆర్ ట్రిక్కులకు పడిపోతారు.. సొంత పిల్లల భవిష్యత్తునే అంధకారంలోకి నెట్టేస్తారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో చాలామంది తల్లిదండ్రులు తీరు!