బ్యాంకులు సాధారణంగా ఖాతాలు మాత్రమే ఓపెన్ చేస్తాయి. అందులో మినిమం బ్యాలెన్స్ ఉంచేలా చూసుకోండని హెచ్చరికలు కూడా చేస్తుంది. ప్రస్తుతం బ్యాంకులు కూడా ఒక వ్యాపార సంస్థల్లాగా ఖాతాదారులకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. గతంలో జన్ ధన్ ఖాతాలను ప్రధాని ప్రారంభించారు. ఇందులో కనీస నిలువ సున్నా రూపాయలు. దీని కోవలోకే మరికొన్ని బ్యాంకులు క్యూలు కట్టాయి. సాధారణంగా మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు నెలంతా కష్టపడి ప్రతి రూపాయి కూడబెట్టి బ్యాంకుల్లో పొదుపు చేసుకుంటారు. వీరికి […]

PUNJAB NATIONAL BANK WOMEN SAVING ACCOUNT